కొడంగల్ విద్యార్థికి గోల్డ్ మెడల్

71చూసినవారు
కొడంగల్ విద్యార్థికి గోల్డ్ మెడల్
ఇంజనీరింగ్ లో కొడంగల్ పట్టణానికి చెందిన విక్రాంత్ గోల్డ్ మెడల్ పొందాడు. వాసవి కళాశాల టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వృత్తిలో కొనసాగుతున్న విద్యార్థి తల్లి సంధ్య సంతోషం వ్యక్తం చేశారు. కృషి పట్టుదలతో చదివితే విద్యార్థులు అనుకున్నది సాధించవచ్చు అని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్