బొంరాస్ పేట: నూతన విద్యుత్ నియంత్రణ ఏర్పాటు

56చూసినవారు
బొంరాస్ పేట: నూతన విద్యుత్ నియంత్రణ ఏర్పాటు
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బాపల్లి తండాలో విద్యుత్ సమస్యను పరిష్కరించే దిశగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతిరెడ్డి ఆదేశాలతో కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి సహకారంతో ఆదివారం రాత్రి నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారని గ్రామ కాంగ్రెస్ యువ నేత సంతోష్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్