మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు వర్ధంతి మరియు కాక వెంకట స్వామి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడపూర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో అనాథ హాస్టల్ లో అనాధ పిల్లలకు పండ్లు అందించడం జరిగింది. వారి యొక్క మృతికి సంతాపం తెలిపారు.