నేడు గండీడ్ మండలంలో పర్యటించనున్న పరిగి ఎమ్మెల్యే

83చూసినవారు
నేడు గండీడ్ మండలంలో పర్యటించనున్న పరిగి ఎమ్మెల్యే
పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మంగళవారం నియోజకవర్గ పరిధిలోని గండీడ్ మండలంలో పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల మోడల్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్