డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం

51చూసినవారు
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం
భారత రత్న, భారత రాజ్యాంగ రూపకర్త డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రైల్వేస్టేషన్ దగ్గర ఎన్నెపల్లిలో గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని దారపోశారన్నారు.

సంబంధిత పోస్ట్