ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

62చూసినవారు
ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్బంగా బుధవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డి పేట్ లోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో జరిగిన సీతరాముల కల్యాణ మహోత్సవానికి హాజరైన వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దత్తు, వేణు, మల్లేశం, మల్లేష్, కిషోర్, వెంకటేశం, మధుకర్, శేఖర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్