కోర్టులో బెంచ్ క్లర్క్.. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్!

52చూసినవారు
కోర్టులో బెంచ్ క్లర్క్.. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్!
సివిల్స్-2023 ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులు సాధించిన వారికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే మొదటి ర్యాంకు కాకుండా చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థి ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. బీహార్‌లోని షేక్‌పురా జిల్లా కోర్టులో బెంచ్ క్లర్క్‌గా పనిచేస్తున్న మహేష్ కుమార్ యూపీఎస్సీ ఫలితాల్లో 1016వ ర్యాంక్ సాధించారు. ఆశయ సాధనకు వయసుతో సంబంధం లేదని, దృఢ సంకల్పం ఉంటే సరిపోతుందని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్