పెద్దేముల్ మండల వ్యాప్తంగా జోరుగా వర్షం

67చూసినవారు
పెద్దేముల్ మండల వ్యాప్తంగా జోరుగా వర్షం
పెద్దేముల్ మండల వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. శుక్రవారం మండల పరిధి జనగాం, మారేపల్లి, మంబాపూర్, ఖానాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొడుతోంది. పొద్దున్నుంచి విపరీతమైన ఎండకాసింది. ప్రస్తుతం వర్షం పడటం వలన వాతావరణం చల్లబడింది. ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్