బాహుబలిలో కాలకేయది మా ఊరే: సీఎం రేవంత్ రెడ్డి

4018చూసినవారు
వికారాబాద్ జిల్లా కోస్గిలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో ఓ మహిళతో సీఎం రేవంత్ సంభాషణలో సందర్భంగా బాహుబలి మెయిన్ విలన్ నా నియోజకవర్గంలోని హస్నాబాద్ కు చెందినవాడే అని పక్కన కూర్చున్న మంత్రులతో అన్నారు. దీంతో సభలో నవ్వులు పూచాయి. అతడు తనకు చుట్టం అవుతారని సదరు మహిళ చెప్పడంతో అతడిని కొడంగల్ తీసుకురండి ఒకసారి అని సీఎం ఆమెకు సూచించారు. కొడంగల్ మారుమూల గ్రామం కాదని. అభివృద్ధి చెందుతున్న పట్టణం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్