చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

77చూసినవారు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. శనివారం జీటీపై 42 రన్స్ చేసిన ఆయన.. పొట్టి క్రికెట్‌లో 12,500 రన్స్ మార్క్ చేరుకున్న తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా నిలిచారు. తొలి 3 స్థానాల్లో గేల్(14,562), షోయబ్(13,360), పొలార్డ్(12,900) ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో గెలిచిన మ్యాచ్‌లలో అత్యధిక రన్స్(4,039) చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. ఆ తర్వాత ధవన్(3,945), రోహిత్(3,918), వార్నర్(3,710) ఉన్నారు.

సంబంధిత పోస్ట్