మోడీపై రేవంత్ మాస్ సైటెర్స్

62చూసినవారు
మోడీపై రేవంత్ మాస్ సైటెర్స్
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి జలాల వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదా అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీయే అడ్డు.. పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్