ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తి ఎంతో తెలుసా..

61చూసినవారు
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తి ఎంతో తెలుసా..
ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత ఐదేళ్లలో తన ఆస్తులు రూ.7 కోట్ల మేర పెరిగాయని, దీంతో మొత్తం ఆస్తుల విలువ రూ.71.07 కోట్లకు పెరిగిందని చెప్పారు. కాగా 2019లో రూ.63.87 కోట్ల ఆస్తులను నవీన్ పట్నాయక్ చూపించారు.

సంబంధిత పోస్ట్