రోహిత్, కోహ్లిపై స్టార్ స్పోర్ట్స్ ప్రోమో విడుదల

68చూసినవారు
టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపై స్టార్ స్పోర్ట్స్ ప్రోమో విడుదల చేసింది. ఇద్దరు లెజెండ్స్ అంటూ పొగుడుతూ ఇండియా పోరుకు సిద్దంగా ఉందంటూ ప్రోమో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా టీ20 వరల్డ్ కప్ కొసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ లో ప్రపంచకప్ జరగనుంది.

సంబంధిత పోస్ట్