12 ఏళ్ల తర్వాత రిలీజ్ కానున్న విశాల్ మూవీ

60చూసినవారు
12 ఏళ్ల తర్వాత రిలీజ్ కానున్న విశాల్ మూవీ
తమిళ హీరో విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన ‘మద గజ రాజా’ మూవీ జనవరి 12న రిలీజ్  కానున్నట్లు సమాచారం. కాగా 2012లో కమెడియన్ సంతానం నిర్మాతలు తన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించడంతో ఈ మూవీ విడుదలకు బ్రేక్ పడింది. దీంతో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను విశాల్ దక్కించుకుని జనవరి 12న తమిళనాడులో విడుదల చేయనున్నట్లు టాక్. కాగా  విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్