ఓటేసిన హీరో మహేష్ బాబు (వీడియో)

52చూసినవారు
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు భార్య నమ్రతతో కలిసి ఓటే వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్