మరికాసేపట్లో ముగియనున్న పోలింగ్

60చూసినవారు
మరికాసేపట్లో ముగియనున్న పోలింగ్
మరికాసేపట్లో ఏపీలో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగియనున్న విషయం తెలిసిందే. 6 గంటలలోపు క్యూలైన్లో ఉండే వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంది. విజయవాడలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ వేగంగా జరగడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్