గోడ కూలి ఐదు వాహనాలు ధ్వంసం (వీడియో)

68చూసినవారు
గోడ కూలి ఐదు కార్లు ధ్వంసమైయ్యాయి. విజయవాడలోని సూర్యారావుపేట పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కమల నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీ గోడ పక్కన కొందరు స్థానికులు కార్లు పార్కింగ్ చేశారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ వాహనాల మీద ప్రహరీ గోడ కూలింది. దీంతో ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్