తోటకూర సాగు చేయాలనుకుంటున్నారా.. మీకోసమే!

64చూసినవారు
తోటకూర సాగు చేయాలనుకుంటున్నారా.. మీకోసమే!
వేసవి, వర్షాక్రాలంలో పండించే ముఖ్యమైన ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఆకుకూరలు సాగు చేయాలనుకునే రైతులకు తోటకూర మంచి ఎంపిక. ఇక ఇనుకతో కూడిన గరపనేల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే బంక మట్టి నేలలు, ఇనుక నేలలు పనికి రావు. ఎకరాకు 800 గ్రా. చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. 25 రోజులకు మొదటి కోత తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్