జొన్న సాగు చేయాలనుకుంటున్నారా?

80చూసినవారు
జొన్న సాగు చేయాలనుకుంటున్నారా?
జొన్న సాగు ఖరీఫ్, రబీ రెండు కాలాలకు అనువైన పంట. ఇసుక నేలలు క్షరత్వం ఎక్కువ ఉన్న నేలలు(చౌడు నేలలు)లో పంట దిగుబడి తక్కువగా వస్తుంది. ఇక మిగిలిన ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు, చౌక నేలలు అనుకూలంగా ఉంటాయి. నల్ల రేగడి నేలలో నీరు నిల్వ ఉండకుండా నేల సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే అధిక దిగిబడులకోసం ముందుగా భూమి స్వభావాన్ని, మార్కెటింగ్‌ని బట్టి విత్తనాన్ని ఎంచుకోవాలి. ఒక్క ఎకరానికి 3-4 కిలోల వరకు అవసరం పడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్