రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా: KTR

53చూసినవారు
రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా: KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. 'ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. నా 18 ఏళ్ల ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నాను. కానీ ప్రజల కోసం నిలబడి.. పోరాడాలని నిర్ణయించుకున్నా' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్