Mar 23, 2025, 11:03 IST/
రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 287 పరుగులు
Mar 23, 2025, 11:03 IST
ఐపీఎల్ 2025 భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (106) సెంచరీతో, ట్రావిస్ హెడ్ (67) అర్థశతకంతో రాణించగా.. క్లాసెన్ 34, నితీశ్ 30 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ 3, తీక్షణ 2 వికెట్లు తీయగా సందీప్ ఒక వికెట్ తీశారు.