డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది: కిషన్ రెడ్డి

62చూసినవారు
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది: కిషన్ రెడ్డి
TG: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆ పార్టీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై చెన్నెలో జరిగిన సమావేశంలో T- కాంగ్రెస్, BRS పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్