అత్యవసరం అయితే కాల్ చెయ్యండి

81చూసినవారు
అత్యవసరం అయితే కాల్ చెయ్యండి
గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున కాళేశ్వరం, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం తెలిపారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9030632608 కంట్రోల్ రూం 18004251123 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్