భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థ కంపెనీ స్థాయి చెస్, క్యారం పోటీలను మంగళవారం సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లోని కార్మికులు క్యారం , చెస్ పోటీలలో పాల్గొననున్నారని ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో క్రీడలు ఆడాలని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఆటల్లో చక్కగా రానించి ప్రతిభ కనబరిచి కోలిండియా స్థాయిలో రాణించాలన్నారు.