కాంగ్రెస్ పార్టీకి వైద్యాధికారులు తొత్తులుగా మారారు

55చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో నిండు గర్భిణీ హరిత అనే యువతి డెలివరీ కోసం వెళ్లగా సరైన వైద్యం అందించటంలో అక్కడి వైద్యాధికారి నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి చెందిందని కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. బిడ్డ మృతికి కారణమైన వైద్యురాలిని సస్పెండ్ చేయాలన్నారు. వైద్యాధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్