ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. దీనిని నేను చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మిల్లెట్ ప్రాసెస్సింగ్ యూనిట్ చాలా బావుంది. మిల్లెట్స్ తో చేసిన స్వీట్స్ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రజా పంపిణీ. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి బాయ్ బంబానియా తెలిపారు. బుధవారం భూపాలపల్లి చెల్పూర్ గ్రామంలో మిల్లెట్ యూనిట్ పరిశ్రమను పరిశీలించారు.