గోదావరి తీరం వద్ద హెచ్చరిక బోర్డు

53చూసినవారు
భూపాలపల్లి మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. త్రివేణి సంగమం తీరం వద్ద 9 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల పై నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం గోదావరి తీరం వద్ద హెచ్చరిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్