Nov 28, 2024, 13:11 IST/
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. కేంద్రం కీలక నిర్ణయం
Nov 28, 2024, 13:11 IST
తెలంగాణకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది.