కురవి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: జిల్లా కోకన్వీనర్

53చూసినవారు
కురవి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: జిల్లా కోకన్వీనర్
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కొరవి మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కో కన్వీనర్ గంధసిరి జ్యోతిబసు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, రాష్ట్రంలో ఇప్పటిదాకా 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల వసతి గృహాల్లో చనిపోయారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్