మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది

61చూసినవారు
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ పట్ల మధు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మదర్ తెరిసా సెంటర్లో గురువారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్