బలపాల ప్రాథమిక పాఠశాలకు ఎల్ఈడి టీవీ బహుకరణ

70చూసినవారు
బలపాల ప్రాథమిక పాఠశాలకు ఎల్ఈడి టీవీ బహుకరణ
మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని బలపాల గ్రామ ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన కొప్పుల రవి ఎల్ఈడి టీవీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాలకు విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతుగా ఎల్ఈడి టీవీని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సునిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్