వధూవరులను ఆశీర్వదించిన కురవి ఎంపీపీ

1365చూసినవారు
వధూవరులను ఆశీర్వదించిన కురవి ఎంపీపీ
డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం శ్రీ వీరభద్ర స్వామి మాజీ ఆలయ చైర్మన్ బాధావత్ రాజు నాయక్ లక్ష్మీ పుత్రిక వివాహం గురువారం తూలిస్య తండాలో జరిగింది. కావున వారిని కురవి మండల ఎంపీపీ గుగులోత్ పద్మావతిరవినాయక్ ఆశీర్వదించారు. వారితో పాటు వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, మండల నాయకులు బాణోత్ రాము, బాణోత్ గణేష్, మాలోత్ సూర్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్