రైతు వేదికలను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

170చూసినవారు
రైతు వేదికలను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని నేరడ, మోదులగూడెం, కాంపెల్లి, బలపాల గ్రామాల్లో రైతు వేదికలకు ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కురవి మండల ఎంపిపి పద్మావతి రవినాయక్, జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షులు తోట లాలయ్య, రైతు బంధు కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, దొడ్డ గోవర్ధన్ రెడ్డి, బాణోత్ రాము తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్