స్వచ్ఛత- హీ- సేవా సందర్భంగా పాఠశాలలో క్విజ్ పోటీలు

76చూసినవారు
స్వచ్ఛత- హీ- సేవా కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధరరావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్