Oct 12, 2024, 10:10 IST/
ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన ఖర్గే
Oct 12, 2024, 10:10 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ను అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఖర్గే బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు. బీజేపీకి ఎన్నో హత్యలతో సంబంధం ఉంది. ఆయనకు మాపై నిందలు వేసే హక్కు లేదు అని అన్నారు.