KCRను కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా: CM రేవంత్

54చూసినవారు
KCRను కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా: CM రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కడిగేద్దామని.. ఏడాది నుంచి ఎదురుచూస్తున్నానని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం సీఎం మాట్లాడుతూ.. 'మీరు ఎంత.. మీ స్థాయి ఎంత.. నా నిబద్ధతను మీరా ప్రశ్నించేది. పేపర్ దిద్దలేని మీరు.. TSPSC పరీక్ష పెట్టలేని మీరా.. నన్ను అడిగేది. ఆర్థిక శాఖ నిపుణులను అడిగేందుకు ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్ళాను' అని చెప్పుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్