చలో చేర్యాల్ రెవెన్యూ డివిజన్ కోసం మీటింగ్

85చూసినవారు
చలో చేర్యాల్ రెవెన్యూ డివిజన్ కోసం మీటింగ్
జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం చేర్యాల జేఏసీ సూచన మేరకు చేర్యాల్లో జరగబోయే ప్రజాసంకల్ప దీక్షకు చుంచనకోట గ్రామస్తులు, మేధావులు, కవులు కళాకారులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బుధవారం ఆది శ్రీనివాస్ (మాజీ సర్పంచ్) సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్