హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్

465చూసినవారు
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్
జనగామ జిల్లా కొడకండ్లలో గురువారం జిల్లా కలెక్టర్ కె.నిఖిల పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, కార్యదర్శులు సర్పంచ్, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్