అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

61చూసినవారు
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
జనగామ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ అభివృద్ధి పనులను అక్టోబర్ 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాపరిషత్ అభివృద్ధి పనుల ప్రగతిని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పి సీఈవో సరిత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్ తో కలిసి జడ్పి ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్