జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. సోమవారం
కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యల పైన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు వినతిపత్రాలను సమర్పించారు.