జనగామ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రక్త పింజర పాము తిరుగుతూ కనిపించింది. నేడు సోమవారం ప్రజావాణి కావడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు వెంటనే ప్రమాదకరమైన పాముని పట్టుకొని అడవిలో వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.