ప్రత్యేక బృందం అధికారిగా జనగామ జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్

66చూసినవారు
ప్రత్యేక బృందం అధికారిగా జనగామ జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్
ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, శుభ్రత పరిశీలనకు జనగామ జిల్లాలో ప్రత్యేక బృందాన్ని గురువారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఏర్పాటు చేశారు. ఈ బృందానికి టీం లీడర్ గా జనగామ జిల్లా జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ తో పాటు డి ఎల్ పి ఓ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, డిప్యూటీ జెడ్పి సీఈవో సరిత, జిల్లా సమన్వయకర్త బి. శ్రీనివాస్ లు ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్