జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది.
అదుపుతప్పి డివైడర్ ను ద్విచక్ర వాహనంఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి, మరోకరి పరిస్థితి విషమం గా ఉండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నర్మెట్ట మండలం కన్నబోయిన గూడెం గ్రామానికి చెందిన అజయ్ గా, మరొకరు సాయి కృష్ణగా గుర్తించారు.