జనగాం: నూతన గ్రామ పంచాయతీ సాధనకై వినతి పత్రం

76చూసినవారు
జనగాం: నూతన గ్రామ పంచాయతీ సాధనకై వినతి పత్రం
మద్దూర్ మండలం మర్మాముల గ్రామంలో సోమవారం అన్ని పార్టీలు, కుల సంఘాలు ఏకమై బంజర గ్రామంని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని సంతకాలతో గ్రామ ప్రజల పక్షాన మద్దూరు మండల ASO కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు సుందరగిరి సత్యనారాయణ, మాజీ కో ఆప్షన్ మెంబర్ జిలాని, NRI ఇప్ప నిషికాంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కర్ణాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్