కొమురవెల్లి: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం

73చూసినవారు
కొమురవెల్లి: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం
కొమురవెళ్లి మండలం మర్రిముచ్చాల గ్రామానికి చెందిన చుంచు రాజుకి ప్రభుత్వం నుంచి మంజూరైన 12000 రూపాయలు సురాయి వెంకట లక్ష్మికి ప్రభుత్వం నుంచి మంజూరైన 10000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కును బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ అందజేశారు. సిఎంఆర్ఎఫ్ చెక్కును సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్