జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం తొర్రూర్ లో వారి ఇంటి వద్ద నుండి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వాకిళ్లలో రంగుల ముగ్గులు వేస్తూ మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి హరిదాసులకు దానధర్మాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలతో మమేకమై శుభాకాంక్షలు తెలిపారు.