జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించనున్నట్లు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామాన్ని సందర్శించి నూతనంగా నిర్మించిన బిసి సంక్షేమ భవన్ ను ప్రారంబిస్తారని తెలిపారు.