పాలకుర్తి: ఆలేటి ఎల్లవ్వతల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

54చూసినవారు
పాలకుర్తి: ఆలేటి ఎల్లవ్వతల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామ శివారులో ఆలేటి ఎల్లవ్వ జాతరలో ఎల్లవ్వ తల్లిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్న వారి వెంట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, మండల నాయకులు, బొమ్మెర గ్రామ నాయకులు, అయ్యంగారిపల్లి నాయకులు, యువజన నాయకులు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్