పీవోలు ఏపీఓలకు ఫార్మ్-12లో సవరణలకు అవకాశం

58చూసినవారు
పీవోలు ఏపీఓలకు ఫార్మ్-12లో సవరణలకు అవకాశం
పీవోలు ఏపీఓలు ఫార్మ్-12లో సవరణలు చేసుకోవాలని జిల్లా కేంద్రమైన జనగాం కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2 తేదీలలో పీవోలు, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్