బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

369చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తరిగొప్పుల మండలంలో నర్సాపూర్ గ్రామంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి బుచ్చయ్య భార్య ఎర్రవెల్లి లచ్చవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సంపత్ టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు శనివారం వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామర జయరాజు, ఇరుమళ్ళ సమ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్